జనగాం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన: ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నంబర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 2010-11 నాటి లబ్ధిదారులకు స్థలాలు చూపాలని, డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.