జుక్కల్: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 'అలయ్ బలయ్' వేడుక
విజయదశమి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యేకు జమ్మి ఆకును అందించి శుభాకాంక్షలు తెలిపారు.