భామిని గిరిజన ప్రాంత ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత వల్ల చిన్న పిల్లలు మరణిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, ఇతర నాయకులు వ్యాఖ్యానించారు. భద్రగిరి, కురుపాం ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం కాలేదని, దోమల వ్యాప్తి, విష జ్వరాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.