పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాలు: ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ భద్రతపై డీఎస్పీ వెంకటనారాయణ, సీఐ శ్రీధర్ నాయుడు సమీక్షించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, భక్తుల రద్దీ నియంత్రణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.