కొండపి: పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామ శివారులోని జూదం ఆడుతున్న ముగ్గురు అరెస్ట్ ఎస్సై అనూక్
పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామ శివారులో జూదం ఆడుతున్న ముగ్గురిని పొన్నలూరు పోలీసులు సోమవారం దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 21,570ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని కందుకూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్సై అనూక్ తెలిపారు.