Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

ఏలూరు అర్బన్: కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి:పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరావు

Eluru Urban, Eluru | Sep 29, 2025
కైకలూరు టౌన్ పరిధిలో దాన గూడెం లో జరిగిన ఘటనపై కైకలూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనదని పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వెంటనే ఈ వ్యాఖ్యలపై డిఎన్ఆర్ స్పందించి ఏలూరు జిల్లా పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏలూరు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ఆయన తెలిపారు.

MORE NEWS

No related stories for this location.