జనగాం: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరాజుపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు పోకల సత్యనారాయణ మృతి చెందారు. సూర్యాపేట జాతీయ రహదారిపై వెళ్తున్న ఆయన బైక్ను ట్రాలీ ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.