పిఠాపురం: పిఠాపురానికి 50 కోట్ల నిధులు విడుదల: 184 అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
పిఠాపురం పాడా పరిధిలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మొత్తం 14 విభాగాల కింద 184 అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఈ మేరకు పీడీ శివరాం ప్రసాద్ వివరాలు వెల్లడించారు.