ఒంగోలు అర్బన్: పార్కు చేసి ఉన్న కారును డీ కొట్టిన ఇన్నోవా కారు .డ్రైవర్లు తీవ్ర గాయాలు
Ongole Urban, Prakasam | Aug 20, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్న సంగీత ఇన్ హోటల్ ఎదురుగా వర్క్ చేసిన కారును గురువారం తెల్లవారుజామున మరో ఇన్నోవా కారు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి గమనించిన స్థానికులు గాయపడ్డ వ్యక్తిని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు నిద్రమత్తులో కారు నడుపుతూ వాహనాన్ని ఢీ కొట్టినట్లుగా స్థానికులు గుర్తించారు గాయపడ్డ డ్రైవరు ఏడుకొండల పాడు గ్రామానికి చెందిన విష్ణు రెడ్డిగా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు