తుని: తుని మున్సిపల్ ఎన్నికలు: ఫైనల్ అభ్యర్థులు వీరే!
Tuni, Kakinada | Oct 21, 2026 తుని మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఛైర్పర్సన్ పదవికి జనసేన నుంచి శరకణం శ్రీలత, వైసీపీ నుంచి పిట్ల రామ తులసి ప్రధాన అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. డమ్మీ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుని ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఇవే.