వనపర్తి: వనపర్తిలో రూ.80 కోట్లతో కోర్టు కాంప్లెక్స్.. 2027 ఆగస్టు నాటికి పూర్తి!
వనపర్తిలో నిర్మిస్తున్న రూ.80 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ పనులు తుది దశకు చేరాయి. 12 రకాల కోర్టులు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వచ్చేలా పనులు జరుగుతున్నాయి. 2027 ఆగస్టు నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.