నిర్మల్: నిర్మల్ డిగ్రీ కళాశాల సీనియర్ అసిస్టెంట్ గణేష్‌కు ఘనంగా వీడ్కోలు
Nirmal, Nirmal | Nov 7, 2026 నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆదిలాబాద్‌కు పదోన్నతిపై బదిలీ అయిన సీనియర్ అసిస్టెంట్ గణేష్‌కు కళాశాల సిబ్బంది ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు.