ఖమ్మం అర్బన్: నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన BRS మండల అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య
నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని BRS మండల అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.