నందికోట్కూరు: మల్యాల శక్తి యాప్ ఉంటే పోలీసులు ఉన్నట్టే శక్తి యాప్ టీం ఏఎస్ఐ ఖాదర్ భాషా
నంద్యాల జిల్లా నందికొట్కూరు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ఆదేశాలమేరకు, ఆత్మకూరుDSP రామాంజి నాయక్ ఉత్తర్వుల తో ఆత్మకూర్ సబ్ డివిజన్ నందికొట్కూరు సర్కిల్ శక్తి టీం సిబ్బంది ASI S. ఖాదర్ బాషా, PC రసూల్ గురువారం నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం నందు ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం సరోజినీ ఉసెన్నమ్మ పర్మిషన్ తో అక్కడ ఉన్న 6 వ తరగతి నుంచి పదవ తరగతివరకుఉన్నవిద్యార్థి,విద్యార్ధినులకు మరియు టీచింగ్ స్టాఫ్ రవీంద్రనాథ్ గౌడ్, సర్వేశ్వర్ రెడ్డి,రెహమాన్,రామ లక్ష్మయ్య, శ్రీనివాసల శెట్టి, వాగ్దేవమ్మ, అందరికి శక్తి యాప్,శక్తి వాట్స్ అప్ నెంబర్ 7993485111 గురించి, ఫోక్సో చట్టం పై అవగాహన