మచిలీపట్నం దక్షిణం: మచిలీపట్నం: కూటమి మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబీదా కీలక హామీ
Machilipatnam South, Krishna | Oct 24, 2026
మచిలీపట్నం 58వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబీదా, తాము గెలిస్తే ప్రజలకు కనీస వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తేనే బందరు అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు.