అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో రౌడీషీటర్ల ఇళ్లపై ఎస్పీ ఆకస్మిక దాడులు.. కీలక హెచ్చరికలు
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నేర చరిత్ర, జీవనశైలిని పరిశీలించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో గస్తీని పటిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.