కాకినాడ రూరల్: కాకినాడలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేసిన ఎంపీ సానా సతీష్
కాకినాడలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీ తెలిపారు.