దేవరకద్ర: దేవరకద్రలో విషాదం: భార్య మందలించిందని వ్యక్తి ఆత్మహత్య
దేవరకద్ర మండలం గురకొండకు చెందిన సత్యనారాయణ మద్యానికి బానిస అని భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరికల్లో చేతిని కోసుకోగా, మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.