Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

బాల్కొండ: భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలురు, బాలికల కబడ్డీ పోటీలు

Balkonda, Nizamabad | Jul 20, 2025
మెండోరా మండల కేంద్రంలో భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలుర, బాలికల కబడ్డి పోటీలను భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా రంగంలో గెలుపు ఓటములు సహజమని కబడ్డి పోటీల ద్వారా మానసికంగా శారీరకంగా దృడంగా ఉంటారని అందుకే క్రీడలను ఆడాలని భజరంగ్ దళ్ యూత్ సభ్యులు తెలిపారు, క్రీడాలలో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రైజ్ మని ఇవ్వడం జరిగింది
బాల్కొండ: భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలురు, బాలికల కబడ్డీ పోటీలు - Balkonda News