అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రక్తదానం సామాజిక బాధ్యత రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల్ పిలుపునిచ్చారు
Anantapur Urban, Anantapur | Aug 23, 2026
అనంతపురం నగరంలోని రక్తదానం సామాజిక బాధ్యత రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల్ పిలుపునిచ్చారు అంతపురం నగరంలోని పాత ఊరిలోనే ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఉచితంగా బ్లడ్ క్యాంపును నిర్వహించారు.