కొమురవెల్లి: కొమురవెల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కొమురవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు.