అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా ఎస్పీని కలిసిన గుంతకల్లు డిఎస్పి శ్రీనివాసరావు
Anantapur Urban, Anantapur | Oct 3, 2026
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్వర కలిసిన గుంతకల్లు డిఎస్పి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం 5:20 నిమిషాల సమయంలోనే బొకేలతో శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతకల్ శాంతి భద్రతల భంగం కలగకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు