ఏటూరునాగారం: ఈ నెల 22న స్వేరో ఆత్మీయ సమ్మేళనం: వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఈ నెల 22న హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరగనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్ను ములుగు జిల్లా బీఆర్ఎస్ నేత బాడిష నాగ రమేష్ ఆవిష్కరించారు. జ్ఞాన సమాజ నిర్మాణంలో విద్య, చైతన్యం ప్రాముఖ్యతపై స్వేరో జిల్లా అధ్యక్షుడు వావిలాల రవితేజ మాట్లాడారు.