మందమర్రి: అందుగులపేటలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు: గోల్డ్ మెడలిస్ట్ సన్మానం
అందుగులపేటలోని శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన వివేకవర్ధిని కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో గోల్డ్ మెడల్ సాధించిన నుజాత్ అంజుమ్‌ను సన్మానించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో పట్టుదలతో కృషి చేయాలని ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ సూచించారు.