ఏటూరునాగారం: ఏటూరునాగారంలో డయాలసిస్ బాధితురాలికి ఆర్థిక సాయం అందించిన లక్ష్మణ్ బాబు
ఏటూరునాగారంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆరెల్లి పద్మకు ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.