ఏటూరునాగారం: రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన ఏటూరునాగారం విద్యార్థులు
హనుమకొండలో జరిగిన జిల్లా స్థాయి కరాటే స్కూల్ గేమ్స్‌లో ఏటూరునాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు వసంత విశాల్ సాయి, గడ్డం వర్షశ్రీ, కుంట వర్షిత్ బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.