వనపర్తి: వనపర్తిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం బీజేవైఎం ఆందోళన
వనపర్తిలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రభుత్వాన్ని కోరారు.