గజపతినగరం: గజపతినగరం నియోజకవర్గానికి 34 కోట్ల నిధులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
జామి మండలం కుమరాం గ్రామంలో జరిగిన పల్లె పండుగ-3 కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామంలో 28 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి 34 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.