కర్నూలు: ఆదోని 24వ వార్డులో వైసీపీ అభ్యర్థుల ముమ్మర ప్రచారం
ఆదోనిలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రణీత రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థి వెంకటలక్ష్మి 24వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, జయమనోజ్ రెడ్డి పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.