సూర్యాపేట: సూర్యాపేట కోహాన్స్ ఫార్మా కంపెనీ మూసివేత: PCB సంచలన నిర్ణయం
సూర్యాపేట జిల్లా దాసాయిగూడెంలోని కోహాన్స్ ఫార్మా కంపెనీపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. క్లోరోఫామ్ లీకేజీ ఘటనలో ఒకరు మృతి చెందడం, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో పరిశ్రమను మూసివేయాలని పీసీబీ ఆదేశించింది. కంపెనీకి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేతకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.