ఒంగోలు అర్బన్: యువత భవిత కోసం కూటమి పార్టీ ఉద్యోగ కల్పన చేయంగా పనిచేస్తుంది మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Sep 21, 2026
ఒంగోలు హర్షిణి డిగ్రీ కాలేజిలో ఏర్పాటు చేసిన యువత - భవిత కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత బంగారు భవిత కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోంది అన్నారు.పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని అన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ద్వేయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శ్రమిస్తున్నారుఅని, ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం అని యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.