జగిత్యాల: జగిత్యాలలో ఘనంగా సీరత్-ఉన్-నబీ పోటీలు: 800 మందికి పైగా విద్యార్థుల భాగస్వామ్యం
జగిత్యాల సిటీ జమియత్ ఉలమా ఆధ్వర్యంలో ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్రపై వ్యాసరచన, పోటీ పరీక్షలు నిర్వహించారు. 4వ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు నిర్వహించిన ఈ పోటీలకు 800 మందికి పైగా విద్యార్థులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.