Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

జహీరాబాద్: ఈనెల 27 నుండి 30వ తేదీ వరకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిలిపివేత

Zahirabad, Sangareddy | Nov 27, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహిర్ మండలంతో పాటు ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలంలో ఈనెల 27 నుండి 30వ తేదీ వరకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిలిపివేనున్నట్లు అధికారులు తెలిపారు. బూస రెడ్డి పల్లి లోని పంప్ హౌస్ వద్ద అత్యవసర మోటర్ మరమ్మత్తుల నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
జహీరాబాద్: ఈనెల 27 నుండి 30వ తేదీ వరకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిలిపివేత - Zahirabad News