గద్వాల్: గద్వాల మున్సిపాలిటీలో భారీ అవినీతి: విజిలెన్స్ విచారణకు బీజేపీ డిమాండ్
గద్వాల మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు టీ. రామాంజనేయులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. IDSMT షాపుల అద్దెలు, ఆస్తి పన్ను తగ్గింపు, నిధుల దుర్వినియోగంపై ఆయన పలు ఆరోపణలు చేశారు.