ములుగు: ములుగు జిల్లాలో సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన మంత్రి సీతక్క
Mulug, Mulugu | Sep 28, 2026 ములుగు మండలం జగ్గంపేటలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్లను మరియు 10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సమాఖ్య భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.