ఆళ్లగడ్డ: దొర్నిపాడు లో వెల్త్ అండ్ హెల్త్ బాధితుడు మౌలాలి మృతి
నంద్యాల జిల్లా దొర్నిపాడు లో వెల్త్ అండ్ హెల్త్ బాధితుడు మౌలాలి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు, మృతుడు వెల్త్ అండ్ హెల్త్ అసోసియేషన్ లో3,60,000 కట్టగా ఇతనికి ఒక నెల జీతం 40 వేలు మాత్రమే వచ్చింది, కట్టిన డబ్బులు రాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు ఇతడు గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంటిదగ్గర ఉండగా కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు