Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

అద్దంకి నియోజకవర్గం లో 120 మందికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన మంత్రి రవికుమార్

Bapatla, Bapatla | Sep 21, 2025
అద్దంకి నియోజకవర్గం లో 120 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం క్యాంప్ కార్యాలయం నందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదిలో 400 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యానికి బాసటగా నిలుస్తుందని మంత్రి చెప్పారు.