గద్వాల్: గద్వాలలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం: కీలక దిశానిర్దేశం చేసిన గువ్వల బాలరాజు
గద్వాల డీకే బంగ్లాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని, పార్టీ విజయానికి ఐక్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.