నిర్మల్: నిర్మల్ నుంచి జ్యోతిర్లింగాల యాత్రకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు: పూర్తి వివరాలు ఇవే
Nirmal, Nirmal | Oct 22, 2026 నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి ఆరు జ్యోతిర్లింగాలు, 14 పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు యాత్ర ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఏడు రోజుల యాత్రకు టికెట్ ధర 8,640 రూపాయలు. రిజర్వేషన్ల కోసం 9959226003, 9440018549 నంబర్లను సంప్రదించండి.