వనపర్తి: పెబ్బేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీ: దరఖాస్తులకు ఆహ్వానం
పెబ్బేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్, కంప్యూటర్ సైన్స్ అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పీజీలో 55 శాతం మార్కులతో పాటు నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హత ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలి.