Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

మేడ్చల్: కమలా నగర్ లో శబరిమల దర్శనం కోసం ప్రత్యేక సైకిల్ యాత్ర

కమలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయం పరిసరాల్లో భక్తి సందడి నెలకొంది. శబరిమల దర్శనం కోసం ప్రత్యేక సైకిల్ యాత్రను భక్తులు ఘనంగా ప్రారంభించారు. వెల్డింగ్ శీను గురుస్వామి ఆధ్వర్యంలో అంజయ్య గౌడ్ స్వామి, వీరనారాయణరెడ్డి స్వామి, రామాంజనేయులు స్వామి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. స్వామి నామస్మరణతో, భజనలతో, శబరిమల మహిమాన్విత దర్శనం కోసం ఈ ప్రయాణం ఈ యాత్ర కమల నగర్ నుంచి మొదలైంది.