గద్వాల్: అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ. గుడిసెల్లో నివసిస్తున్న 85 మందికి మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల సాయం.