Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

మేడ్చల్: ఉప్పల్ డివిజన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత

ఉప్పల్ డివిజన్లో అభివృద్ధి పనులను కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. సౌత్ స్వరూప్ నగర్ లో 98 లక్షలతో స్టాంప్ వాటర్ డ్రైన్ నిర్మాణ పురోగతిని డి ఈ వెన్నెల గౌడ్, ఏయి రాజకుమార్ తో సమీక్షించారు. డ్రైనేజీ సమస్యలు రాకుండా కొత్త స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో సీసీ రోడ్ల పనులు పూర్తి చేస్తామని వారు వ్యాఖ్యానించారు.