వనపర్తి: వనపర్తిలో సీఎం సహాయ నిధి కింద 20 కోట్ల సాయం: ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి నియోజకవర్గంలో 34 నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా 7,872 మందికి 20 కోట్లు, ఎల్వోసీ ద్వారా 469 మందికి 9.18 కోట్ల సాయం అందించినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. నిరుపేదల వైద్యం కోసం హైదరాబాద్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.