అశ్వారావుపేట: దమ్మపేటలో గంజాయి, నాటు తుపాకీ స్వాధీనం: ఆరుగురు నిందితుల అరెస్ట్
దమ్మపేట మండలం కొడిశాలగూడెంలో ఫారెస్ట్ అధికారుల సోదాలు. 4 కిలోల గంజాయి, నాటు తుపాకీ, మందుగుండు సామగ్రి స్వాధీనం. గంజాయి అక్రమ రవాణా చేస్తూ వన్యప్రాణులను వేటాడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులకు అప్పగించిన అధికారులు.