శ్రీకాకుళం: అరసవల్లి దేవస్థానం అభివృద్ధికి రూ. 55.74 కోట్ల నిధులు మంజూరు
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధికి స్వదేశ్ దర్శన్-2.0 పథకం కింద రూ. 55.74 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో క్షేత్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.