శ్రీకాకుళం: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.