వనపర్తి: జిల్లాలో ఫారం పాండ్ల నిర్మాణంపై కలెక్టర్ ఆదర్శ్ సురభి కీలక ఆదేశాలు
భూగర్భ జలాల పెంపు కోసం ఫారం పాండ్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. నీటి ఎద్దడి నేపథ్యంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. పానగల్ మండలం గోప్లాపూర్లో పనులను ఆయన పరిశీలించారు.