ఎండను సైతం లెక్కచేయకుండా వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయిస్తున్న కౌన్సిలర్ రామలింగేశ్వర కాంళ్లే గారిని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.