గద్వాల్: పెద్ద చింతరేవులలో ఘనంగా ముగిసిన 48వ చాతుర్మాస్య మహోత్సవం
గద్వాల ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో 48వ చాతుర్మాస్య మహోత్సవం ముగింపు వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు.